కేసీఆర్ అవినీతి పాలనకు త్వరలో చెక్ పెడతాం- ప్రహ్లాద్ జోషి *Politics | Telugu OneIndia

2022-09-25 4,509

Union minister Pralhad Joshi slams CM KCR for corruption issue | సీఎం కేసీఆర్‌ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. నోరు తెరిస్తే బూతులు, అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.


#BJP
#TRS
#Telangana
#CMkcr
#PMmodi
#PralhadJoshi
#UnionMinister

Videos similaires